హనుమకొండకు చెందిన మీడియా ఫోటోగ్రాఫర్ కుడుతాల రమేశ్ తన ప్రతిభతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని TSPJA నిర్వహించిన పోటీల్లో కన్సోలేషన్ అవార్డుకు ఎంపికయ్యారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితర ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
తెలంగాణ
ఫోటోగ్రఫీ పోటీల్లో రమేశ్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు


