MBNR: రాజాపూర్ మండల కేంద్రం సమీపంలోని దుందుభి వాగులో శనివారం రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు తహసీల్దార్ రాధాకృష్ణ తెలిపారు. ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించామని, యజమానిపై కేసు నమోదు చేసి జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత


