హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి: CS

HYD: గోదావరి పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాల పనులను గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో పుష్కరాల ఏర్పాట్లు, సన్నాహాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా పరిశీలించారు.