BHPL: ప్రతి అర్హ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలని జిల్లా DRDO అధికారి బాలకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం కాటారం మండలం కొత్తపల్లి గ్రామంలో బీమా నమోదు తీరును పరిశీలించారు. అర్హులందరూ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో MPDO అడ్డూరి బాబు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
బీమాపై అవగాహన కల్పించాలి: DRDO


