హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీల జనబేరికి పెద్ద ఎత్తున తరలిరావాలి

ASF: డిసెంబర్ 14,15 తేదీల్లో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న బీసీల జనబేరిని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రూపన రమేష్ పిలుపునిచ్చారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ సంఘం నాయకులతో కలిసి జనబేరి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.