NGKL: బల్మూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ పత్రాలను శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ
చేయూత పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే


