ఖమ్మం నగరంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా రోడ్లు, నాలాలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఖమ్మం మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం నగరంలోని మామిళ్లగూడెం స్టేషన్ రోడ్ల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్డు,నిర్మాణాలను మున్సిపల్ అధికారులు పోలీస్ సిబ్బంది సమన్వయంతో తొలగించారు. మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారుల చర్యలు


