SRD: ఉమ్మడి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని కొడకంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని షీ టీమ్ కానిస్టేబుల్ మన్విత వివరించారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
కొడకంచి పాఠశాలలో షీ టీమ్ అవగాహన సదస్సు


