హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కజొన్న పంట దగ్ధం.. రైతుకు భారీ నష్టం

VKB: మోమిన్‌పేట మండలం దుర్గం చెరువులో మహిళా రైతు వెంకటమ్మ సాగు చేసిన మొక్కజొన్న పంటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో పంట పూర్తిగా దగ్ధమై ఆమెకు తీవ్ర నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న మన చంద్ర ఫౌండేషన్ చైర్మన్ డా. ఏ. చంద్రప్రియ గ్రామానికి చేరుకుని బాధిత రైతును పరామర్శించారు.