ప్రకాశం జిల్లాలో పెళ్లూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నూతన వధూవరులు సహా క్షతగాత్రులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
పెళ్లూరు ఘటనపై రాష్ట్ర అధ్యక్షుడు దిగ్భ్రాంతి


