NRPT: జిల్లా ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో శనివారం పోలీస్ అధికారులతో ఎస్పీ డాక్టర్ వినీత్ దొంగతనాల కేసులపై సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఫుటేజీ, వేలిముద్రల ఆధారంగా కేసులను త్వరగా ఛేదించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
దొంగతనాల కేసులను త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ


