హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిగిలో రేడియల్ రోడ్డు పనులు ప్రారంభం: ఎమ్మెల్యే

VKB: పరిగి నియోజకవర్గంలో రేడియల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి శనివారం యంత్రాల ద్వారా భూమి చదును చేసే పనులను ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి రహదారి నిర్మాణ ప్రణాళికను పరిశీలించి, పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.