VSP: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంప్రదాయ వేషధారణతో చేపలు, వలలు అందజేశారు. మత్స్యకారుల సంక్షేమం, సమస్యలపై ఆయన వారితో చర్చించారు. కార్యక్రమంలో మత్స్యకారుల సంప్రదాయ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారుల వేషధారణలో ఎమ్మెల్యే


