హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: యాకూబ్

MHBD: డిసెంబర్ 1న సీఐటీయూ తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యాకుబ్ పిలుపునిచ్చారు. తొర్రూరు మండలం ఖానాపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు.