MDK: రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించి పారదర్శకంగా పరిహారం చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అ. కలెక్టర్ నగేష్, డీఆర్వో రాజేశ్వర్ పాల్గొన్నారు.
తెలంగాణ
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్


