హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెళ్లూరు ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

ప్రకాశం జిల్లా పెళ్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.