MDK: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హులైన లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఎలాంటి తప్పులకు తావులేకుండా పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ప్రతిమసింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ నిర్వహించి పథకం అమలుపై పలు సూచనలు చేశారు.
వార్తలు
ఇందిరమ్మ బీమా నమోదు పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్


