ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో ఈనెల 23వ తేది నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనున్నట్లు ఎంపీడీవో బండారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. రేషన్ కార్డుదారులు ఈ పథకానికి అర్హులని వెల్లడించారు. ఈ బీమా పథకం కింద ఒక్కో లబ్ధిదారుడి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. MRO రామ్మోహన్ రావు, APO మురళి పాల్గొన్నారు.
తెలంగాణ
భీమ పథక దరఖాస్తుల స్వీకరణ


