RR: నందిగామ మండల కేంద్రంలోని 2వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పత్రాలను పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ ఎర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సర్పంచ్ కొమ్ము కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. రెండు రోజుల్లో 500కుపైగా కుటుంబాలకు పత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
లబ్ధిదారులకు బీమా ప్రొసీడింగ్స్ పంపిణీ


