HYD: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రోటోకాల్ వివాదంపై లింగోజిగూడ కాంగ్రెస్ నేత రాజశేఖర్‌రెడ్డి స్పందించారు. గతంలో పలువురు ప్రజాప్రతినిధులను అవమానించిన ఎమ్మెల్యేకు ఇప్పుడు ప్రోటోకాల్ గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. వేదికపై సీటు, మాట్లాడే అవకాశం కల్పించినా అనవసర వివాదం చేయడం సరికాదన్నారు. కార్యకర్తల మద్దతు లేకుండా ఏ నాయకుడూ ఎదగలేరని వ్యాఖ్యానించారు.
తెలంగాణ
కార్యకర్తలు లేకుండా నాయకులు ఎదగలేరు!


