హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కు అవార్డు

KNR: న్యూఢిల్లీలో నిర్వహించిన స్వనిధి సమ్మాన్–2026 కార్యక్రమంలో ఈ రోజుతెలంగాణకు ఇన్నోవేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఫాస్టెస్ట్ మూవర్ విభాగాల్లో జాతీయ అవార్డులు లభించాయి. కరీంనగర్ మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. స్వరూపారాణి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. వీధి వ్యాపారులకు రుణ సదుపాయాలు కల్పించినందుకు ఎంపిక చేశారు.