హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిజేరియన్లను నియంత్రించాలి: కలెక్టర్

BHPL: గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించి సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే సిజేరియన్లు చేయాలని సూచించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్షించి, గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.