PDPL: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ డిసెంబర్ 11 - 22 వరకు నిర్వహిస్తున్నట్లు అ. కలెక్టర్ శ్రీరాములు తెలిపారు. శనివారం ఆయన గేమ్స్ లోగో, పోస్టర్ ను ఆవిష్కరించారు. కరీంనగర్ సహా రాష్ట్రంలోని 8 జిల్లాలలో 20వేదికలలో గేమ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడల సమాచారం జిల్లాలోని ప్రతి పాఠశాల, కళాశాలకు చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా యూత్ గేమ్స్


