ATP: స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు శనివారం ఎస్పీ జగదీశ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కౌంటింగ్‌లో ఫలితాల తారుమారు, తాడిపత్రిలో దాడులు, గుంతకల్లులో ప్రలోభాలపై విచారణ జరిపించాలని కోరారు. రాబోయే సర్పంచ్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని అనంత వెంకట రామిరెడ్డి, సాకె శైలజానాథ్, కేతిరెడ్డి డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు: వైసీపీ


