హైదరాబాద్: 28°C
తెలంగాణ

తలసాని చేరిక ప్రచారంపై రాజాసింగ్ క్లారిటీ

HYD: ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన కుమారుడు సాయికిరణ్ యాదవ్ బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారాన్ని ఖండించారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు నేపథ్యంలో ఎప్పుడైనా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్నిక వస్తే బీజేపీ తరఫున సొంత అభ్యర్థినే బరిలోకి దించుతామని స్పష్టం చేశారు.