ASF: కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్ కార్మికులు చేస్తున్న రిలే దీక్షలు శనివారం నాటికి 186వ రోజుకు చేరుకున్నాయి.పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు జరిపించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నాటి దీక్షలో SPM కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ గోగర్ల రాములు, AITUC నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
186వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు


