MDCL: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో గంజాయి సాగు చేస్తున్న బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలాజీనగర్‌లోని తన నివాసంలో రెండు గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు. వాటితో పాటు 4 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ, జవహర్‌నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
బీటెక్ చదువుతూ గంజాయి సాగు!


