HNK: మార్కజ్, శాయంపేట ప్రభుత్వ పాఠశాలలకు యూఎస్‌టీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్లు, కంప్యూటర్లను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుకున్న పాఠశాలను మర్చిపోకుండా సేవ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. యూఎస్‌టీ సంస్థ బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు.
తెలంగాణ
పాఠశాలలకు ఆర్వో ప్లాంట్, కంప్యూటర్‌ల వితరణ


