హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర ముస్లిం న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం

VSP: ముస్లిం న్యాయవాదులు ఐక్యంగా పనిచేస్తూ పేదలు, అణగారిన వర్గాలకు సత్వర న్యాయం అందించాలని సీనియర్ న్యాయవాది ఎండీ హాబిబుల్లా పిలుపునిచ్చారు. అక్కయ్యపాలెంలోని ఆజాద్ షాదీఖానాలో ముస్లిం అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎం.ఎ. రసూల్ ఏన్నికయ్యారు.