హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భవనంపై నుంచి పడి కార్మికుడికి తీవ్ర గాయాలు

NTR: విజయవాడలోని శాంతినగర్ సచివాలయం సమీపంలో భవనంపై నుంచి ప్రమాదవశాత్తు పడి ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉదయం ఇంటిని శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.