హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పీహెచ్‌సీ పనుల పరిశీలన

NLG: గట్టుప్పల్‌లో రూ.1.43 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవన నిర్మాణ పనులను జిల్లా వైద్యాధికారి రాహుల్ శనివారం పరిశీలించారు. డిసెంబర్ 6న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అసంపూర్తి పనులను వారం రోజుల్లో పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.