KMM: కేసుల దర్యాప్తు నుంచి కోర్టు విచారణ పూర్తయ్యే వరకు సమర్థవంతమైన పర్యవేక్షణ ద్వారా నిందితులకు శిక్షలు పడే శాతాన్ని పెంచాలని అడిషనల్ DCP రామానుజం అన్నారు. శనివారం జిల్లా ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గ్రేవ్ అక్విటల్ కేసులపై సమీక్షించి దర్యాప్తు లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు.
తెలంగాణ
నిందితులకు శిక్ష పడేలా చేయాలి: అడిషనల్ DCP


