బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం పెదపూడి గ్రామ టీడీపీ అధ్యక్షుడు షేక్ మహబూబ్ సుభానిపై సస్పెన్షన్ వేటు పడింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించడంతో, పార్టీ నియమావళి ప్రకారం ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు ప్రకటించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేదిలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెదపూడి గ్రామ టీడీపీ అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు


