RR: షాద్నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో ఎం. శివాజీ 68 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శివాజీ విజయం పట్ల పలువురు వ్యాపారులు, నాయకులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ
రియల్ ఎస్టేట్ అసోసియేషన్ పీఠం శివాజీదే..


