శ్రీకాకుళం మండలం అరసవిల్లిలో వెలసియున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం శనివారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉష పద్మిని ఛాయా సమేత శ్రీసూర్యనారాయణ స్వామివారికి స్వర్ణ ఆభరణాలు అలంకరణచేసి ఉత్సవ మూర్తులను ఇంద్రపుష్కరిణిలో హంస వాహనంపై ప్రదర్శనగా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైభవంగా సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవం


