HYD: ప్రింటింగ్ పరిశ్రమలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని తెలంగాణ వెబ్ ఆఫ్‌సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. 60కి పైగా ముద్రణ సంస్థలు, వాటిపై ఆధారపడిన 25 వేల మంది కార్మికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'ప్రింటింగ్ పరిశ్రమ బకాయిలు విడుదల చేయాలి'


