హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దివ్యాంగ క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి'

VZM: డిసెంబర్ 1, 2వ తేదీల్లో విజయనగరం రాజీవ్ క్రీడా మైదానంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం వెబెక్స్ ద్వారా సమీక్షించి, ఇతర జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు వసతి, భోజనం, ఉచిత రవాణా, వైద్య సేవలు, ప్రత్యేక సహాయకుల సౌకర్యాలు కల్పించాలన్నారు.