హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలలో డీపీవో తనిఖీలు

కోనసీమ: 26వ తేదీన జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ఇందుపల్లి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లను అమలాపురం డివిజనల్ పంచాయతీ అధికారి ఆర్ఎస్ఎస్ సూరపరాజు శనివారం పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ బూత్‌లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను DLPO ఆదేశించారు.