జగిత్యాల జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రాయికల్ మండలం కుమ్మరిపల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్ రాజ్ రూపొందించిన 'విద్యా మిత్ర' ప్రాజెక్ట్ ఉపాధ్యాయ విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈ మేరకు గ్రంథాలయ ఛైర్మన్ సంగనభట్ల దినేష్, డీఈఓ రాము నుంచి ఆయన బహుమతి, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ మేరకు శనివారం ఎంఈఓ రాఘవులు అభినందించారు.
తెలంగాణ
రాష్ట్ర స్థాయికి 'విద్యా మిత్ర' ప్రాజెక్ట్


