అన్నమయ్య: గత 20 ఏళ్లుగా ఆదర్శ గ్రామపంచాయతీగా కొనసాగుతున్న భాగంపల్లెలో మరోసారి ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నిక జరిగింది. అజయ్ రెడ్డి బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి ఆర్‌వో నుంచి డిక్లరేషన్ పత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా అజయ్ రెడ్డి నూతన సర్పంచ్‌కు అభినందనలు తెలిపి, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
భాగంపల్లెలో మరోసారి ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నిక


