JGL: మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ ముగ్గురు అనారోగ్య బాధితులకు రూ.4.20 లక్షల విలువైన ఎల్ఓసీ పత్రాలను అందజేశారు. రేగుంట గ్రామానికి చెందిన నర్సారెడ్డికి రూ.1.10 లక్షలు, కోరుట్లకు చెందిన పద్మకు రూ.2 లక్షలు, ఐలాపూర్ గ్రామానికి చెందిన లింగుకు రూ.1.10 లక్షల ఎస్ఓసీలను అందించారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే


