TPT: జిల్లాలో రెండు విడతల్లో 777 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. తొలి విడతలో 16 మండలాల పరిధిలోని 404 పంచాయతీలకు నవంబర్ 26న, రెండో విడతలో 19 మండలాల్లోని 373 పంచాయతీలకు నవంబర్ 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 777 పంచాయతీలకు ఎన్నికలు: కలెక్టర్


