హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

24న స్పటిక లింగ దర్శనానికి ఏర్పాట్లు

W.G: తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలోని శ్రీ బాల త్రిపుర సుందరి పీఠంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 24న భక్తులకు స్పటిక లింగ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తెల్లవారుజామున 3 గంటల నుంచి 12 నదీ జలాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తామని చెప్పారు.