NLR: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నూతనంగా ఎన్నికైన నెల్లూరు జడ్పీ ఛైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు ఏపీ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దినేశ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో తమ సహకారం అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జడ్పీలో చేయాల్సిన కార్యాచరణ సమస్యలు పనులపై ఇరువురు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీ వేమిరెడ్డితో జడ్పీ ఛైర్మన్ పోలంరెడ్డి భేటీ


