హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌లో ఏడు ప్రాజెక్టులు ఎంపిక

కోనసీమ: అమలాపురం మండలం వన్నె చింతలపూడిలో 32వ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్-2026 జిల్లా స్థాయి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 106 శాస్త్రీయ ప్రాజెక్టులను ప్రదర్శించగా, న్యాయనిర్ణేతల పరిశీలన అనంతరం ఏడు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. కార్యక్రమంలో DEO మహబూబ్ బాషా విద్యార్థులు పాల్గొన్నారు