TPT: తిరుమలలో భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు టీటీడీ మరో కీలక చర్య చేపట్టింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ప్రస్తుతం ఉన్న హాళ్లు సరిపోకపోవడంతో రూ.4.5 కోట్లతో ఐదో డైనింగ్ హాల్ నిర్మిస్తోంది. ఈ హాల్ అందుబాటులోకి వస్తే ఒకేసారి మరింతమంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించే అవకాశం ఉంటుందని టీటీడీ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో మరో డైనింగ్ హాల్


