JN: జనగామ మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజే 700కు పైగా కుటుంబాలు నమోదు చేసుకున్నాయి. పట్టణంలోని 30 వార్డుల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం రూ.5 లక్షల బీమా రక్షణ పొందేందుకు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
తొలి రోజే 700 కుటుంబాల నమోదు


