హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి: AEO

MDK: రామాయంపేట మండలం, అక్కన్నపేట వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డు చేయించుకోవాలని ఏఈవో జుబేరుల్లా అన్నారు. దీనివల్ల పీఎం కిసాన్, యూరియా బుకింగ్, పంటల బీమా, సబ్సిడీలు, రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందుతాయన్నారు. వివరాలకు 7396545437, 9281065897 నంబర్లను సంప్రదించాలని కోరారు.