కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పుత్తా నరసింహారెడ్డిని మాజీ ఎమ్మెల్యే వీఎస్ అమీర్‌బాబు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సత్కరించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అమీర్‌బాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం


