భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో SIR ఫేజ్-3 పై శనివారం బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యాక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఓటర్ల జాబితా నుంచి అర్హుల పేర్లు పోకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
SIRపై కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమం


